లక్ష్మణుడు

రామాయణంలో రాముని తమ్ముడు

రామాయణంలో మహావిష్ణువు అవతారమైన శ్రీరాముని రెండవ తమ్ముడు.దేవేంద్రుడు ఇంద్ర దేవుడు ఆదిశేషుడై సప్త ఋషుల అంశ వలన జన్మించాడు.

రామునితో లక్ష్మణుడు

జననంమార్చు

ఆయోధ్యా నగరం రాజధానిగా, కోసలదేశాన్ని ఇక్ష్వాకువంశపు రాజైన దశరథుడు పాలిస్తున్నాడు.కౌసల్య, సుమిత్ర, కైకేయి అయన భార్యలు. పిల్లలు లేని కారణంగా దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేశాడు. తరువాత ఆ రాజుకు నలుగురు బిడ్డలు జన్మించారు. వారికి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు.

వనవాస కాలంలో అన్నకు గొప్ప సహాయంగా నిలిచాడు, సీతను రావణాసురుని చెర నుంచి విడిపించడంలో కీలక పాత్ర పోషించాడు. అన్నదమ్ములంటే రామలక్ష్మణుల్లా ఉండాలని లోకోక్తి.1. శ్రీరాముని తమ్ములలో ఒకఁడు. తండ్రి దశరథుఁడు. తల్లి సుమిత్ర. ఇతఁడు తన అన్న అగు రామునియందు మిక్కిలి భక్తి కలవాఁడు. చిన్నప్పటి నుండి రాముని ఎడఁబాయక మెలఁగుచు ఉండి అతఁడు కౌశికయాగ సంరక్షణము చేయ పోయినప్పుడు అతని వెంట పోయినది కాక అరణ్యవాసము చేయ పోయినప్పుడును వెంట పోయి ఎల్లకష్టములకు ఓర్చి అన్నను కొలుచుచు ఉండెను. కనుకనే భరతుఁడు ఇతనికంటే పెద్దవాఁడుగా ఉండఁగాను, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని అనుక్రమ విరుద్ధముగా వీరు చెప్పఁబడుదురు.

వివాహంమార్చు

ఇతని భార్య జనక మహారాజు కూఁతురు అయిన ఊర్మిళ.శ్రీరాముడు శివధనుర్భంగం చేసిన తరువాత జనకుడు సీతాదేవి తరువాత జన్మించిన తన కూతురు ఊర్మిళను లక్ష్మణునికి వివాహం జరిపించాడు.ఊర్మిళ రామాయణంలో దశరథుని కోడలు, లక్ష్మణుని భార్య. సీతారాములతో లక్ష్మణుడు వనవాసాలకు పోయిన తరువాత, అతనికి శ్రీరామ సంరక్షణార్ధం నిద్రలేమి కలిగింది. అందువలన ఊర్మిళ ఆ పదునాలుగు సంవత్సరాలు నిదురపోయిందని అంటారు. ఆధునిక కాలంలో ఎక్కువసేపు నిద్రపోయే వారిని ఊర్మిళాదేవితో పోలుస్తారు. ఈమె భర్తయగు లక్ష్మణుఁడు తమ అన్నవెంట వనమునకు పోయి మరల అయోధ్యకు వచ్చి చేరునంతవఱకు ఇతర వ్యాపారములెల్ల మఱచి నిద్రించుచుండెను అనియు, అంతకాలమును లక్ష్మణుఁడు నిద్రలేక యుండెను అనియు ఇతిహాసము.

ఇవి కూడా చూడండిమార్చు

🔥 Top keywords: ఈనాడుతెలుగుశ్రీ గౌరి ప్రియఆంధ్రజ్యోతివాతావరణంఅదితిరావు హైదరీసెక్స్ (అయోమయ నివృత్తి)తీహార్ జైలుమొదటి పేజీరామ్ చ​రణ్ తేజవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపోసాని కృష్ణ మురళిసిద్ధార్థ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుప్రత్యేక:అన్వేషణతెలుగు అక్షరాలువేమిరెడ్డి ప్రభాకరరెడ్డివికీపీడియా:Contact usయూట్యూబ్బ్రెజిల్ఈజిప్టుమెరుపుయునైటెడ్ కింగ్‌డమ్వనపర్తి సంస్థానంభారతదేశంలో కోడి పందాలుచైనాగుడ్ ఫ్రైడేఊర్వశిబుడి ముత్యాల నాయుడునక్షత్రం (జ్యోతిషం)నికరాగ్వాఓం భీమ్ బుష్తెలుగు సినిమాలు 2024సుమేరు నాగరికతలిబియాతిలక్ వర్మచెల్లమెల్ల సుగుణ కుమారిచెక్ రిపబ్లిక్రాశిమియా ఖలీఫాజానంపల్లి రామేశ్వరరావుసామెతల జాబితారావుల శ్రీధర్ రెడ్డితెలంగాణయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీతెలుగుదేశం పార్టీఇండియన్ ప్రీమియర్ లీగ్భగవద్గీతమీనాసన్ రైజర్స్ హైదరాబాద్రోహిత్ శర్మరామాయణంప్రపంచ రంగస్థల దినోత్సవంహోళీఉగాదిచంద్రయాన్-3ఎనుముల రేవంత్ రెడ్డిఆంధ్రప్రదేశ్పన్ను (ఆర్థిక వ్యవస్థ)గాయత్రీ మంత్రంమహేంద్రసింగ్ ధోనిఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిసురేఖా వాణిజూనియర్ ఎన్.టి.ఆర్బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితీన్మార్ మల్లన్నఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాగుణింతంగోత్రాలు జాబితాఅరుణాచలంప్రత్యేక:ఇటీవలిమార్పులుప్రేమలుహార్దిక్ పాండ్యాబి.ఆర్. అంబేద్కర్ధరణి పోర్టల్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాయేసుహైన్రిక్ క్లాసెన్హనుమాన్ చాలీసాభారత రాజ్యాంగంబంగారంకిలారి ఆనంద్ పాల్వేంకటేశ్వరుడుతెలుగు సంవత్సరాలుకల్వకుంట్ల కవితమహాభారతంG20 2023 ఇండియా సమిట్భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుమార్చి 28అంగుళంభీమా నదిశక్తిపీఠాలుమహాత్మా గాంధీపొడుపు కథలుఊరు పేరు భైరవకోననారా చంద్రబాబునాయుడుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుకిరణ్ రావువై.యస్. రాజశేఖరరెడ్డి