తెలంగాణ ప్రభుత్వ పథకాలు

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు

2014, జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయింది. కె.చంద్రశేఖరరావు 2014 జూన్ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తరువాత తెలంగాణ ప్రభుత్వం తరపున అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. ఆయా పథకాలకు జాబితాకు సంబంధించిన సమాచారం.[1]

తెలంగాణ ప్రభుత్వ పథకాలు
ఆసరా పింఛను పథకం లోగో
ప్రాంతంతెలంగాణ, భారతదేశం
ప్రధాన వ్యక్తులుతెలంగాణ ప్రజలు
వెబ్ సైటుఅధికారిక వెబ్ సైట్
నిర్వాహకులుముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు,
తెలంగాణ ప్రభుత్వం

ప్రభుత్వ పథకాల పట్టికమార్చు

రైతు సంక్షేమ పథకాలుమార్చు

నెంపథకం పేరుఅమలైన తేదిప్రారంభించిన ప్రదేశం
1మిషన్ కాకతీయమార్చి, 12, 2015నిజామాబాద్ జిల్లా, సదాశివనగర్‌ లోని పాత చెరువులో
2మిషన్ భగీరథ2016, ఆగస్టు 7గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం లోని కోమటిబండలో
3గ్రామీణ సంచార పశువైద్యశాల2017, సెప్టెంబరు 15
4రుణ మాఫీ పథకం
5రైతుబంధు పథకంమే 10, 2018కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి - ఇందిరానగర్‌
6రైతుబీమా పథకంఆగస్టు 15, 2018
7తెలంగాణ పల్లె ప్రగతి పథకం2015, ఆగష్టు 23కౌడిపల్లి, మెదక్ జిల్లా
8మన ఊరు - మన ప్రణాళిక (పథకం)నల్గొండ
9మన ఊరు - మన కూరగాయలు పథకం

స్త్రీ, శిశు సంక్షేమం, ఆరోగ్యమార్చు

నెంపథకం పేరుఅమలైన తేదిప్రారంభించిన ప్రదేశం
1కళ్యాణలక్ష్మి పథకం, షాదీ ముబారక్ పథకం2014, అక్టోబర్ 2
2అమ్మఒడి, కె.సి.ఆర్‌. కిట్‌ పథకం2017, జూన్ 3హైదరాబాద్‌లోని పేట్ల బురుజు ఆస్పత్రిలో
3ఆరోగ్య లక్ష్మి పథకం2015, జనవరి 1
4కంటి వెలుగు2018, ఆగస్టు 15
5తెలంగాణ హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రాజెక్టు2022, మార్చి 5ములుగు జిల్లా కేంద్రం
6తెలంగాణ డయాగ్నస్టిక్ మొబైల్ యాప్2022, మే 11హైదరాబాద్‌లోని నార్సింగి ఆస్పత్రిలో
7కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం2022, డిసెంబరు 21
8ఆరోగ్య మహిళ2023, మార్చి 8రాష్ట్రవ్యాప్తంగా
9గృహలక్ష్మి పథకం2023, జూన్ 9మంచిర్యాల

బడుగు బలహీన వర్గాల సంక్షేమంమార్చు

నెంపథకం పేరుఅమలైన తేదిప్రారంభించిన ప్రదేశం
1తెలంగాణ ఆసరా పింఛను పథకం2014, నవంబరు 8కొత్తూరు
2ఆహార భద్రత పథకం2015, జనవరి 1చెల్పూరుహుజూరాబాద్ మండలం, కరీంనగర్
3డబుల్ బెడ్రూమ్ పథకం2015, అక్టోబరు 22సూర్యాపేట, మెదక్
4తెలంగాణ గ్రామజ్యోతి పథకం2015, ఆగస్టు 17వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో
5చేనేత లక్ష్మి పథకం2016, ఆగస్టు 7రవీంద్ర భారతి లో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో
6గొర్రెల పంపిణీ పథకం2017, జూన్ 20
7నేతన్నకు చేయూత పథకం2017, జూలై 24భూదాన్ పోచంపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా
8చేనేత మిత్ర పథకం2017, నవంబరు 18వరంగల్లు
9నేతన్న బీమా పథకం2022, ఆగస్టు 07హైదరాబాదు
10బీసీ కుల, చేతివృత్తులకు ఆర్థికసాయం2023, జూన్ 9మంచిర్యాల
11తెలంగాణ చేనేత మగ్గం పథకం2023, ఆగస్టు 07హైదరాబాదు

ఇతర పథకాలుమార్చు

నెంపథకం పేరుఅమలైన తేదిప్రారంభించిన ప్రదేశం
1తెలంగాణకు హరితహారం2015 జూలై 3చిలుకూరు బాలాజీ దేవాలయంలో
2షాదీ ముబారక్ పథకం2014, అక్టోబర్ 2
3తెలంగాణ దళితబంధు పథకం[2]2021, ఆగస్టు 5[3]వాసాలమర్రి, తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా
4మన ఊరు - మన బడి[4]2022, మార్చి 8
5ముఖ్యమంత్రి అల్పాహార పథకం2023, అక్టోబరు 6
6ఎరుకల సాధికారత పథకం2023, అక్టోబరు 5జిల్లా కలెక్టరేట్, మెదక్, మెదక్ జిల్లా

ఐటి - పారిశ్రామిక విధానాలుమార్చు

నెంపథకం పేరుఅమలైన తేదిప్రారంభించిన ప్రదేశం
1మీ సేవ2014 జూన్ 2
2హాక్ఐ యాప్2014 ఫిబ్రవరిహైదరాబాదు
3ఫైబర్‌ గ్రిడ్‌ పథకం2015 మార్చి 12
4టీఎస్ ఐపాస్‌2015, జూన్ 12హైదరాబాద్
5టీ హబ్2015 నవంబరు 5గచ్చిబౌలి
6టీ వాలెట్[5]2017, జూన్ 1
7టీఎస్‌ కాప్‌2018, జనవరి 1
8వీ హబ్‌2018, మార్చి 8
9హైదరాబాద్ ఫార్మా సిటీ2018, మార్చి 24
10టీఎస్ బిపాస్‌[6]2019
11టాస్క్
12టీ హబ్ 22022, జూన్ 8రాయదుర్గం
13టీ వర్క్స్2022, ఆగస్టురాయదుర్గం

ఇతర కార్యక్రమాలుమార్చు

నెంపథకం పేరుఅమలైన తేదిప్రారంభించిన ప్రదేశం
1మెడిసిన్ ఫ్రమ్ ది స్కై2021, సెప్టెంబరు 11[7][8]వికారాబాద్

మూలాలుమార్చు

  1. Telangana Government web Portal నుండి సంగ్రహించిన విషయం
  2. Telangana State Portal, Hyderabad (18 July 2021). "దళిత సాధికారతకు 'తెలంగాణ దళిత బంధు'". www.telangana.gov.in. Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
  3. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (5 August 2021). "హైదరాబాద్: దళిత బంధు కార్యక్రమానికి జీవో విడుదల". andhrajyothy. Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
  4. "మూడేండ్లలో మూడు దశల్లో." Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-01-17. Archived from the original on 2022-01-18. Retrieved 2022-01-18.
  5. Telugu360, Telangana (4 June 2017). "Initial Review: T-wallet looks great but pay to use it". Naveena. Archived from the original on 1 August 2021. Retrieved 5 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. The Hansindia, Hyderabad (16 November 2020). "KTR launches TS-bPASS website for building, layout permissions" (in ఇంగ్లీష్). Roja Mayabrahma. Archived from the original on 16 November 2020. Retrieved 28 December 2021.
  7. Telugu, TV9 (2021-09-11). "Medicine from the Sky: చరిత్ర సృష్టించనున్న తెలంగాణ.. దేశంలో తొలిసారి డ్రోన్ల ద్వారా మెడిసిన్.. నేడే శ్రీకారం". TV9 Telugu. Archived from the original on 2021-11-12. Retrieved 2021-12-28.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  8. India, The Hans (2021-09-12). "Telangana State pilots 'Medicines from the Sky'". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-09-11. Retrieved 2021-12-28.
🔥 Top keywords: ఈనాడుతెలుగుశ్రీ గౌరి ప్రియఆంధ్రజ్యోతివాతావరణంఅదితిరావు హైదరీసెక్స్ (అయోమయ నివృత్తి)తీహార్ జైలుమొదటి పేజీరామ్ చ​రణ్ తేజవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపోసాని కృష్ణ మురళిసిద్ధార్థ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుప్రత్యేక:అన్వేషణతెలుగు అక్షరాలువేమిరెడ్డి ప్రభాకరరెడ్డివికీపీడియా:Contact usయూట్యూబ్బ్రెజిల్ఈజిప్టుమెరుపుయునైటెడ్ కింగ్‌డమ్వనపర్తి సంస్థానంభారతదేశంలో కోడి పందాలుచైనాగుడ్ ఫ్రైడేఊర్వశిబుడి ముత్యాల నాయుడునక్షత్రం (జ్యోతిషం)నికరాగ్వాఓం భీమ్ బుష్తెలుగు సినిమాలు 2024సుమేరు నాగరికతలిబియాతిలక్ వర్మచెల్లమెల్ల సుగుణ కుమారిచెక్ రిపబ్లిక్రాశిమియా ఖలీఫాజానంపల్లి రామేశ్వరరావుసామెతల జాబితారావుల శ్రీధర్ రెడ్డితెలంగాణయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీతెలుగుదేశం పార్టీఇండియన్ ప్రీమియర్ లీగ్భగవద్గీతమీనాసన్ రైజర్స్ హైదరాబాద్రోహిత్ శర్మరామాయణంప్రపంచ రంగస్థల దినోత్సవంహోళీఉగాదిచంద్రయాన్-3ఎనుముల రేవంత్ రెడ్డిఆంధ్రప్రదేశ్పన్ను (ఆర్థిక వ్యవస్థ)గాయత్రీ మంత్రంమహేంద్రసింగ్ ధోనిఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిసురేఖా వాణిజూనియర్ ఎన్.టి.ఆర్బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితీన్మార్ మల్లన్నఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాగుణింతంగోత్రాలు జాబితాఅరుణాచలంప్రత్యేక:ఇటీవలిమార్పులుప్రేమలుహార్దిక్ పాండ్యాబి.ఆర్. అంబేద్కర్ధరణి పోర్టల్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాయేసుహైన్రిక్ క్లాసెన్హనుమాన్ చాలీసాభారత రాజ్యాంగంబంగారంకిలారి ఆనంద్ పాల్వేంకటేశ్వరుడుతెలుగు సంవత్సరాలుకల్వకుంట్ల కవితమహాభారతంG20 2023 ఇండియా సమిట్భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుమార్చి 28అంగుళంభీమా నదిశక్తిపీఠాలుమహాత్మా గాంధీపొడుపు కథలుఊరు పేరు భైరవకోననారా చంద్రబాబునాయుడుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుకిరణ్ రావువై.యస్. రాజశేఖరరెడ్డి