2002
2002 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1999 - 2000 - 2001 - 2002 - 2003 - 2004 - 2005 |
దశాబ్దాలు: | 1980లు - 1990లు - 2000లు - 2010లు - 2020లు |
శతాబ్దాలు: | 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం - 22 వ శతాబ్దం |
సంఘటనలుమార్చు
- జనవరి 1: ఐరోపా లోని 13 దేశాల్లో యూరో నాణేలు, నోట్లను చెలామణీ లోకి తెచ్చారు.
- మే 9: భారత లోక్‌సభ స్పీకర్‌గా మనోహర్ జోషి పదవిని స్వీకరించాడు.
- మే 31: దక్షిణ కొరియా, జపాన్ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ కప్ సాకర్ పోటీలు ప్రారంభమయ్యాయి.
- జూలై 1: అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అమలులోనికి వచ్చింది.
- జూలై 25: భారత రాష్ట్రపతిగా ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ పదవిని చేపట్టాడు.
- సెప్టెంబర్ 29: 14వ ఆసియా క్రీడలు దక్షిణ కొరియా లోని బుసాన్‌లో ప్రారంభమయ్యాయి.
- జూన్ 12: బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ప్రారంభం.
జననాలుమార్చు
మరణాలుమార్చు
- జనవరి 3: సతీష్ ధావన్, భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్ (జ.1920)
- జనవరి 7: బెజవాడ పాపిరెడ్డి, రాజకీయ నాయకుడు. (జ.1927)
- జనవరి 27: రాజి జల్లేపల్లి, తెలంగాణకు చెందిన చెఫ్ (జ. 1949)
- ఫిబ్రవరి 3: కె. చక్రవర్తి, ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. (జ.1936)
- ఫిబ్రవరి 27: బియ్యాల జనార్ధన్‌రావు, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, ప్రొఫెసర్. (జ. 1955)
- మార్చి 4: కె.వి.రఘునాథరెడ్డి కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి. (జ.1924)
- మార్చి 3: జి.ఎం.సి.బాలయోగి, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్‌సభ స్పీకర్. (జ. 1951)
- మార్చి 11: జేమ్స్ టోబిన్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- ఏప్రిల్ 7: భవనం వెంకట్రామ్, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1931)
- మే 22: మందులు.కె రంగస్థల నటుడు, దర్శకుడు. (జ.1944)
- జూన్ 7: బి.డి.జెట్టి, భారత మాజీ ఉప రాష్ట్రపతి. (జ.1912)
- జూన్ 8: భూపతిరాజు విస్సంరాజు, సంఘ సేవకుడు, పద్మభూషణ అవార్డు గ్రహీత. (జ.1920)
- జూన్ 12: చలసాని ప్రసాదరావు, రచయిత, చిత్రకారుడు. (జ.1939)
- జూలై 1: కడూర్ వెంకటలక్షమ్మ, మైసూరు రాజాస్థానానికి చెందిన సుప్రసిద్ధ భరతనాట్య నర్తకి. పద్మభూషణ్ గ్రహీత. (జ.1906)
- జూలై 2: దోమాడ చిట్టబ్బాయి, నాదస్వర విద్వాంసులు. (జ.1933)
- జూలై 27: కృష్ణకాంత్, భారత మాజీ ఉప రాష్ట్రపతి. జ.1927)
- ఆగష్టు 17: ఋష్యేంద్రమణి, అలనాటి నటి.
- ఆగష్టు 27: సింగరాజు రామకృష్ణయ్య, ఉపాధ్యాయుడు, ఏ.పి.టి.యఫ్ ప్రధాన కార్యదర్శి. (జ.1911)
- సెప్టెంబర్ 1: బి.వి. కారంత్, కన్నడ నాటక రచయిత, నటుడు, దర్శకుడు. (జ.1929)
- అక్టోబర్ 21: హర్భజన్ సింగ్ పంజాబీ రచయిత, విమర్శకుడు, సాహిత్యకారుడు, అనువాదకుడు. (జ.1920)
- నవంబర్ 13: కాళోజీ నారాయణరావు, తెలుగు కవి, తెలంగాణావాది. (జ.1914)
- డిసెంబర్ 1: అబు అబ్రహాం,ఒక భారతీయ వ్యంగ్య చిత్రకారుడు, పాత్రికేయుడు, రచయిత. (జ.1924)
- డిసెంబరు 8: భగవాన్, చిత్రకారుడు. (జ.1939)
- : ఇంటూరి వెంకటేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు సినిమా చరిత్ర పరిశోధకుడు. (జ.1909)
పురస్కారాలుమార్చు
🔥 Top keywords: ఈనాడుతెలుగుశ్రీ గౌరి ప్రియఆంధ్రజ్యోతివాతావరణంఅదితిరావు హైదరీసెక్స్ (అయోమయ నివృత్తి)తీహార్ జైలుమొదటి పేజీరామ్ చరణ్ తేజవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపోసాని కృష్ణ మురళిసిద్ధార్థ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుప్రత్యేక:అన్వేషణతెలుగు అక్షరాలువేమిరెడ్డి ప్రభాకరరెడ్డివికీపీడియా:Contact usయూట్యూబ్బ్రెజిల్ఈజిప్టుమెరుపుయునైటెడ్ కింగ్డమ్వనపర్తి సంస్థానంభారతదేశంలో కోడి పందాలుచైనాగుడ్ ఫ్రైడేఊర్వశిబుడి ముత్యాల నాయుడునక్షత్రం (జ్యోతిషం)నికరాగ్వాఓం భీమ్ బుష్తెలుగు సినిమాలు 2024సుమేరు నాగరికతలిబియాతిలక్ వర్మచెల్లమెల్ల సుగుణ కుమారిచెక్ రిపబ్లిక్రాశిమియా ఖలీఫాజానంపల్లి రామేశ్వరరావుసామెతల జాబితారావుల శ్రీధర్ రెడ్డితెలంగాణయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీతెలుగుదేశం పార్టీఇండియన్ ప్రీమియర్ లీగ్భగవద్గీతమీనాసన్ రైజర్స్ హైదరాబాద్రోహిత్ శర్మరామాయణంప్రపంచ రంగస్థల దినోత్సవంహోళీఉగాదిచంద్రయాన్-3ఎనుముల రేవంత్ రెడ్డిఆంధ్రప్రదేశ్పన్ను (ఆర్థిక వ్యవస్థ)గాయత్రీ మంత్రంమహేంద్రసింగ్ ధోనిఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిసురేఖా వాణిజూనియర్ ఎన్.టి.ఆర్బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితీన్మార్ మల్లన్నఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాగుణింతంగోత్రాలు జాబితాఅరుణాచలంప్రత్యేక:ఇటీవలిమార్పులుప్రేమలుహార్దిక్ పాండ్యాబి.ఆర్. అంబేద్కర్ధరణి పోర్టల్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాయేసుహైన్రిక్ క్లాసెన్హనుమాన్ చాలీసాభారత రాజ్యాంగంబంగారంకిలారి ఆనంద్ పాల్వేంకటేశ్వరుడుతెలుగు సంవత్సరాలుకల్వకుంట్ల కవితమహాభారతంG20 2023 ఇండియా సమిట్భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుమార్చి 28అంగుళంభీమా నదిశక్తిపీఠాలుమహాత్మా గాంధీపొడుపు కథలుఊరు పేరు భైరవకోననారా చంద్రబాబునాయుడుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుకిరణ్ రావువై.యస్. రాజశేఖరరెడ్డి