ఆసియా

ఖండం

ఆసియా

ప్రపంచ పటంలో ఆసియా చూపబడినది.
ప్రపంచ పటంలో ఆసియా చూపబడినది.
విస్తీర్ణం44579000 చ.కి.మీ.
జనాభా4,050,404,000 (జనాభా వారిగా ఖండాల జాబితా|మొదటిది)[1]
జనసాంద్రత89/చ.కి.మీ. (226/చ.మై.)
ప్రాదేశికతఏషియన్ (ఆసియా వాసి)
దేశాల సంఖ్య47
దేశాలు
ఆధారిత దేశాలు
గుర్తింపులేని రిపబ్లిక్కులు, ప్రాంతాలు
భాషలు
టైం జోన్‌లు
+2 to +12
  • +2
  • +3
  • +3:30
  • +4
  • +4:30
  • +4:51
  • +5
  • +5:30
  • +5:40
  • +5:45
  • +6
  • +6:30
  • +7
  • +7:20
  • +7:30
  • +8
  • +8:30
  • +8:45
  • +9
  • +9:30
  • +10
  • +10:30
  • +11
  • +11:30
  • +12
ఇంటర్‌నెట్ టి.ఎల్.డి. (TLD).asia, ఇతరములు
పెద్ద నగరాలు

మూలాలుమార్చు

ఆసియా ప్రపంచములోని అతిపెద్ద ఖండము, అత్యంత జనాభా కలిగిన ఖండము. ఆసియా ఖండం భూమి యొక్క మొత్తం తలములో 8.6% మేర విస్తరించి ఉన్నది లేదా మొత్తం భూతలములో 29.4%), ప్రపంచము యొక్క ప్రస్తుత జనాభాలో 60% శాతం మంది ప్రజలు ఆసియాలో నివసిస్తున్నారు.

ప్రధానముగా తూర్పు అర్ధగోళము, ఉత్తరార్ధగోళాల్లో విస్తరించి ఉన్న ఆసియా ఖండం సాంప్రదాయకముగా ఆఫ్రికా-యురేషియా భూభాగములోని తూర్పు భాగము. ఆసియాకు పశ్చిమాన సూయజ్ కాలువ, ఉరల్ పర్వతాలు, దక్షిణాన కాకసస్ పర్వతాలు, కాస్పియన్, నల్ల సముద్రాలు, తూర్పున పసిఫిక్ మహాసముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం, ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం సరిహద్దులుగా భావిస్తారు.

ఆసియా ఖండాన్ని మూడు సహజ మండలాలుగా విభజింపవచ్చు. 1. ఇండియా, చైనా, జపాన్, బర్మా, సయామ్, ఇండోచైనా మొదలైన దేశాలతో కూడిన ఋతుపవన ప్రభావానికి లోనైన , ప్రదేశం. 2. ఆరే బిమా నుండి మంగోలియా వరకు గల ఎడారులు, పచ్చిక బయళ్ళు, పర్వతాలు ప్రధాన నైసర్గిక లక్షణాలుగా ఉన్న ప్రదేశం. 3. ఆసియా ఖండం ఆగ్నేయ భాగంలోని టర్కీ, అరేబియా', పర్షియా, ఆఫ్ మనిస్థాన్ బొగ్గు, ఇనుము, రాగి, తగరం, మాంగనీసు, సహజ సంపద.

ఆసియా యొక్క టూపాయింట్ ఈక్విడిస్టంట్ ప్రొజెక్షన్ పటం

పుట్టు పూర్వోత్తరాలుమార్చు

ఆసియా అనే పురాతన గ్రీక్ (గ్రీక్ భాషలో "Ασία" అని వ్రాస్తారు) మాట నుండి లాటిన్ భాష ద్వారా ఇంగ్లీష్ భాష లోనికి వచ్చింది. ఆసియా అన్న పేరు మొదట వాడింది గ్రీక్ చక్రవర్తి హీరోడోటాస్ (క్రీ.పూ 440). వీరు ఈ పదాన్ని అనాతోలియా (ఆసియా మైనర్ ప్రాంతం), అంటే పర్షియన్ రాజులు పర్షియన్ యుద్దాలు చేసే ప్రదేశమనే అర్థంలో వాడారు.

ఆసియా దేశాలుమార్చు

పతాకంచిహ్నంపేరుజనసంఖ్య[2]
(2016)
విస్తీర్ణం
(km²)
రాజధాని
ఆఫ్ఘనిస్తాన్34,656,032647,500కాబూల్
ఆర్మీనియా2,924,81629,743Yerevan
అజర్‌బైజాన్[3]9,725,37686,600బాకు
బహ్రయిన్1,425,171760Manama
బంగ్లాదేశ్162,951,560147,570ఢాకా
భూటాన్797,76538,394థింపూ
బ్రూనై423,1965,765బందర్ సెరీ బెగవాన్
కంబోడియా15,762,370181,035Phnom Penh
చైనా (పీపుల్స్ రిపబ్లిక్)1,403,500,3659,596,961బీజింగ్
సైప్రస్1,170,1259,251Nicosia
తూర్పు తైమూర్1,268,67114,874Dili
భారతదేశము1,324,171,3543,287,263క్రొత్త ఢిల్లీ
ఇండోనేషియా[3]261,115,4561,904,569జకార్తా
ఇరాన్80,277,4281,648,195టెహరాన్
ఇరాక్37,202,572438,317బాగ్దాద్
ఇజ్రాయిల్8,191,82820,770జెరూసలేం (disputed)
జపాన్127,748,513377,915టోక్యో
జోర్డాన్9,455,80289,342అమ్మాన్
కజకస్తాన్[3]17,987,7362,724,900ఆస్తానా
కువైట్4,052,58417,818కువైట్ నగరం
కిర్గిజిస్తాన్5,955,734199,951బిష్కేక్
లావోస్6,758,353236,800Vientiane
లెబనాన్6,006,66810,400Beirut
మలేషియా31,187,265329,847కౌలాలంపూర్
మాల్దీవులు427,756298మాలే
మంగోలియా3,027,3981,564,116ఉలాన్‌బతార్
మయన్మార్52,885,223676,578Naypyidaw
నేపాల్28,982,771147,181కాఠ్మండు
ఉత్తర కొరియా25,368,620120,538Pyongyang
ఒమన్4,424,762309,500మస్కట్
పాకిస్తాన్211,103,000881,913ఇస్లామాబాద్
మూస:Country data పాలస్తీనా పాలస్తీనా4,790,7056,220Ramallah
(జెరూసలేం) (claimed)
ఫిలిప్పీన్స్103,320,222343,448Manila
ఖతార్2,569,80411,586దోహా
రష్యా[3]143,964,51317,098,242Moscow
సౌదీ అరేబియా32,275,6872,149,690రియాధ్
సింగపూరు5,622,455697సింగపూరు
దక్షిణ కొరియా50,791,919100,210సియోల్
శ్రీలంక20,798,49265,610కొలంబో
సిరియా18,430,453185,180డమాస్కస్
తైవాన్ (రిపబ్లిక్ ఆఫ్ చైనా)23,556,70636,193Taipei
తజికిస్తాన్8,734,951143,100దుషాంబే
థాయిలాండ్68,863,514513,120Bangkok
టర్కీ[4]79,512,426783,562అంకారా
తుర్కమేనిస్తాన్5,662,544488,100అష్గబత్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్9,269,61283,600Abu Dhabi
ఉజ్బెకిస్తాన్31,446,795447,400తాష్కెంట్
వియత్నాం94,569,072331,212హానోయ్
యెమన్27,584,213527,968Sana'a

Within the above-mentioned states are several partially recognized countries with limited to no international recognition. None of them are members of the UN:

పతాకంచిహ్నంపేరుజనసంఖ్య
విస్తీర్ణం
(km²)
రాజధాని
అబ్‌ఖజియా242,8628,660సుఖుమి
మూస:Country data Artsakh Artsakh146,57311,458Stepanakert
Northern Cyprus285,3563,355Nicosia
South Ossetia51,5473,900Tskhinvali


మూలాలుమార్చు

  1. List of continents by population [1]
  2. "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. Retrieved 10 September 2017.
  3. 3.0 3.1 3.2 3.3 transcontinental country.
  4. Eastern Thrace region of Turkey is in Europe. Therefore Turkey is a transcontinental country.


🔥 Top keywords: ఈనాడుతెలుగుశ్రీ గౌరి ప్రియఆంధ్రజ్యోతివాతావరణంఅదితిరావు హైదరీసెక్స్ (అయోమయ నివృత్తి)తీహార్ జైలుమొదటి పేజీరామ్ చ​రణ్ తేజవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపోసాని కృష్ణ మురళిసిద్ధార్థ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుప్రత్యేక:అన్వేషణతెలుగు అక్షరాలువేమిరెడ్డి ప్రభాకరరెడ్డివికీపీడియా:Contact usయూట్యూబ్బ్రెజిల్ఈజిప్టుమెరుపుయునైటెడ్ కింగ్‌డమ్వనపర్తి సంస్థానంభారతదేశంలో కోడి పందాలుచైనాగుడ్ ఫ్రైడేఊర్వశిబుడి ముత్యాల నాయుడునక్షత్రం (జ్యోతిషం)నికరాగ్వాఓం భీమ్ బుష్తెలుగు సినిమాలు 2024సుమేరు నాగరికతలిబియాతిలక్ వర్మచెల్లమెల్ల సుగుణ కుమారిచెక్ రిపబ్లిక్రాశిమియా ఖలీఫాజానంపల్లి రామేశ్వరరావుసామెతల జాబితారావుల శ్రీధర్ రెడ్డితెలంగాణయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీతెలుగుదేశం పార్టీఇండియన్ ప్రీమియర్ లీగ్భగవద్గీతమీనాసన్ రైజర్స్ హైదరాబాద్రోహిత్ శర్మరామాయణంప్రపంచ రంగస్థల దినోత్సవంహోళీఉగాదిచంద్రయాన్-3ఎనుముల రేవంత్ రెడ్డిఆంధ్రప్రదేశ్పన్ను (ఆర్థిక వ్యవస్థ)గాయత్రీ మంత్రంమహేంద్రసింగ్ ధోనిఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిసురేఖా వాణిజూనియర్ ఎన్.టి.ఆర్బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితీన్మార్ మల్లన్నఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాగుణింతంగోత్రాలు జాబితాఅరుణాచలంప్రత్యేక:ఇటీవలిమార్పులుప్రేమలుహార్దిక్ పాండ్యాబి.ఆర్. అంబేద్కర్ధరణి పోర్టల్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాయేసుహైన్రిక్ క్లాసెన్హనుమాన్ చాలీసాభారత రాజ్యాంగంబంగారంకిలారి ఆనంద్ పాల్వేంకటేశ్వరుడుతెలుగు సంవత్సరాలుకల్వకుంట్ల కవితమహాభారతంG20 2023 ఇండియా సమిట్భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుమార్చి 28అంగుళంభీమా నదిశక్తిపీఠాలుమహాత్మా గాంధీపొడుపు కథలుఊరు పేరు భైరవకోననారా చంద్రబాబునాయుడుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుకిరణ్ రావువై.యస్. రాజశేఖరరెడ్డి