అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం

తెలుగు వ్యాసం

అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం డిసెంబరు 10న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. ఐదేళ్ళకోసారి అమెరికా సంయుక్త రాష్ట్రాలు మానవ హక్కులకు సంబంధించినవారికి ఇచ్చే పురస్కారం, అలేగా అత్యున్నత నోబెల్‌ బహుమతి అందుకున్నవారిని ఈరోజున సత్కరిస్తారు.

అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం
మానవ హక్కుల లోగో (2011, సెప్టెంబర్ 23న న్యూయార్క్ లో ఆవిష్కరించారు
యితర పేర్లుమానవ హక్కుల దినోత్సవం
జరుపుకొనేవారుUN Members
ప్రారంభం1948; 76 సంవత్సరాల క్రితం (1948)
జరుపుకొనే రోజుడిసెంబరు 10
ఉత్సవాలుయునైటెడ్ నేషన్స్
ఆవృత్తివార్షికం

ప్రారంభంమార్చు

1948 డిసెంబరు 10న ఐక్యరాజ్య సమితి విశ్వమానవ హక్కుల ప్రకటన చేసింది. అందువల్ల డిసెంబరు 10వ తేదీని అంతర్జాతీయ మానవహక్కుల దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటారు. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడంకోసం కోర్టులతో పాటు మానవ హక్కుల కమిషన్‌లు ఏర్పాటుచేయబడ్డాయి.[1]

భారతదేశంలోమార్చు

సా.శ1215లో ఇంగ్లండ్ అప్పటి రాజు జాన్ విడుదల చేసిన ‘మాగ్నా కార్టా’ మొట్టమొదటి మానవ హక్కుల ప్రకటన నుండే భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు రూపొందాయి. 1993లో రూపొందిన మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1994, జనవరి 8నుండి అమలులోకి వచ్చింది.[2]

కార్యక్రమాలుమార్చు

  1. 2008 డిసెంబరు 10న యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ 60వ వార్షికోత్సవం జరిగింది. యునైటెడ్‌ నేషన్స్‌ సెక్రటరీ జనరల్‌ ఆ ఏడాది అంతా మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన ప్రణాళికలు, ఉపన్యాసాలతో సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. యు.డి.హెచ్‌.ఆర్‌ రూపొందించిన డాక్యుమెంట్‌ 360 భాషల్లోకి అనువాదమై ప్రపంచ రికార్డు సాధించింది.[3]
  2. 1998లో మాల్దావా ఫిఫ్టీ ఇయర్స్‌ ఆఫ్‌ ది యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ అంటూ ఒక పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. తైవాన్‌లో షియా మింగ్‌-టెహ్‌ 1979లో హ్యూమన్‌ రైట్స్‌ ప్రదర్శనలు నిర్వహించింది.

మూలాలుమార్చు

  1. ఆంధ్రజ్యోతి (10 December 2016). "మీకు మానవ హక్కుల గురించి తెలుసా?". Archived from the original on 19 April 2019. Retrieved 19 April 2019.
  2. సాక్షి, వేదిక-అభిప్రాయం (10 December 2014). "అంతర్జాతీయ హక్కుల దినోత్సవం". జాన్ బర్నబాస్ చిమ్మె. Archived from the original on 19 April 2019. Retrieved 19 April 2019.
  3. "The Universal Declaration of Human Rights: 1948–2008". United Nations. 2008. Retrieved 19 April 2019.
🔥 Top keywords: ఈనాడుతెలుగుశ్రీ గౌరి ప్రియఆంధ్రజ్యోతివాతావరణంఅదితిరావు హైదరీసెక్స్ (అయోమయ నివృత్తి)తీహార్ జైలుమొదటి పేజీరామ్ చ​రణ్ తేజవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపోసాని కృష్ణ మురళిసిద్ధార్థ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుప్రత్యేక:అన్వేషణతెలుగు అక్షరాలువేమిరెడ్డి ప్రభాకరరెడ్డివికీపీడియా:Contact usయూట్యూబ్బ్రెజిల్ఈజిప్టుమెరుపుయునైటెడ్ కింగ్‌డమ్వనపర్తి సంస్థానంభారతదేశంలో కోడి పందాలుచైనాగుడ్ ఫ్రైడేఊర్వశిబుడి ముత్యాల నాయుడునక్షత్రం (జ్యోతిషం)నికరాగ్వాఓం భీమ్ బుష్తెలుగు సినిమాలు 2024సుమేరు నాగరికతలిబియాతిలక్ వర్మచెల్లమెల్ల సుగుణ కుమారిచెక్ రిపబ్లిక్రాశిమియా ఖలీఫాజానంపల్లి రామేశ్వరరావుసామెతల జాబితారావుల శ్రీధర్ రెడ్డితెలంగాణయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీతెలుగుదేశం పార్టీఇండియన్ ప్రీమియర్ లీగ్భగవద్గీతమీనాసన్ రైజర్స్ హైదరాబాద్రోహిత్ శర్మరామాయణంప్రపంచ రంగస్థల దినోత్సవంహోళీఉగాదిచంద్రయాన్-3ఎనుముల రేవంత్ రెడ్డిఆంధ్రప్రదేశ్పన్ను (ఆర్థిక వ్యవస్థ)గాయత్రీ మంత్రంమహేంద్రసింగ్ ధోనిఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిసురేఖా వాణిజూనియర్ ఎన్.టి.ఆర్బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితీన్మార్ మల్లన్నఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాగుణింతంగోత్రాలు జాబితాఅరుణాచలంప్రత్యేక:ఇటీవలిమార్పులుప్రేమలుహార్దిక్ పాండ్యాబి.ఆర్. అంబేద్కర్ధరణి పోర్టల్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాయేసుహైన్రిక్ క్లాసెన్హనుమాన్ చాలీసాభారత రాజ్యాంగంబంగారంకిలారి ఆనంద్ పాల్వేంకటేశ్వరుడుతెలుగు సంవత్సరాలుకల్వకుంట్ల కవితమహాభారతంG20 2023 ఇండియా సమిట్భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుమార్చి 28అంగుళంభీమా నదిశక్తిపీఠాలుమహాత్మా గాంధీపొడుపు కథలుఊరు పేరు భైరవకోననారా చంద్రబాబునాయుడుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుకిరణ్ రావువై.యస్. రాజశేఖరరెడ్డి